Health Tips: తల దురద కేవలం చుండ్రు వల్లే కాదు..ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు
జుట్టు, చర్మ ఇన్ఫెక్షన్లను తొలగించడానికి వేప ఆకులను ఉపయోగించవచ్చు. వేప ఆకులు, మందార ఆకులు కలిపి నీటిని మరిగించాలి. ఈ నీటితో మీ జుట్టును ప్రతిరోజూ కడగాలి. ఇది దురదను తగ్గిస్తుంది. జుట్టును బలంగా చేస్తుంది.
Love Life: మీరు గాఢ ప్రేమలో మునిగి ఉన్నారని చెప్పే లక్షణాలు ఇవే..!
ఒక వ్యక్తి మీతో గాఢమైన ప్రేమలో ఉన్నారని తెలియజేయడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. మీలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఒకరి పైన ప్రేమ మొదలైనట్లు అర్థం. అవేంటో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
Dengue: బొప్పాయి ఆకులు నిజంగానే ప్లేట్లెట్స్ ను పెంచుతాయా? సైన్స్ ఏం చెబుతోంది?
సాధారణంగా డెగ్యూ జ్వరంలో ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు బొప్పాయి ఆకుల రసం తాగమని, ఆకులను పచ్చిగా తినమని, లేదా పపాయా పండు తినమని చెబుతుంటారు. మరికొంతమంది మేక పాలు తాగమని చెబుతారు. అసలు ఇవ్వని నిజాలేనా? కేవలం అపోహలేనా? మరి వీటిపై మెడికల్ సైన్స్ ఏం చెబుతోంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Air Pollution: వాయు కాలుష్యంతో చిన్నపిల్లల్లో బ్రెయిన్ సమస్యలు .. తాజా అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు !
సాధారణంగా వాయు కాలుష్యం కారణంగా ఊపితిత్తుతులు, శ్వాస సంబంధిత సమస్యలను ప్రభావితం చేస్తుందని తెలుసు. అయితే తాజా పరిశోధనల ప్రకారం.. బాల్యంలో వాయు కాలుష్యానికి గురికావడం పిల్లల్లో చిత్తవైకల్యంచిత్తవైకల్యం వచ్చే ప్రమాదం ఉన్నట్లు వెల్లడైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
Kidney Issues: ఈ పండ్లు తీసుకుంటే.. కిడ్నీ సమస్యలన్నీ పరార్
కిడ్నీ సమస్యలతో బాధపడేవారు డైలీ కొన్ని రకాల పండ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రోజూ దానిమ్మ, ఆపిల్, పుచ్చకాయ, నారింజ వంటివి తీసుకోవాలి. వీటిలోని పోషకాలు కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయని నిపుణులు అంటున్నారు.
Mauni Amavasya 2025: మూడు గ్రహాల కలయికతో మౌని అమావాస్య.. ఈ నాలుగు రాశుల వారికి అన్నీ శుభాలే!
జనవరి 29 మౌని అమావాస్య నాడు చంద్రుడు, సూర్యడు, బుధుడు మూడు గ్రహాల మకర రాశిలో కలిసి వస్తున్నారు. ఈ త్రిగాహి యోగం వృషభ, కన్యా, తులా, మకర రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
Snake Plant: ఇంట్లో ఈ మొక్క నాటారంటే కాలుష్యం ఉండదు
స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్ రాత్రిపూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తూ గాలిని పరిశుభ్రంగా ఉంచుతాయి. కాలుష్యాన్ని నివారించేందుకు ఇంట్లో ఈ మొక్కలు నాటాలనుకుంటే మంచిది. ఇంట్లో పెంచడం ద్వారా అందమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు.