Telangana: ఎల్బీనగర్ - హయత్‌నగర్ మార్గంలో 6 మెట్రో స్టేషన్లు..!
ఎల్బీనగర్ - హయత్‌నగర్ మార్గంలో 6 మెట్రో స్టేషన్లకి ప్లాన్ వేస్తున్నారు. ఇప్పటికే వేగంగా డీపీఆర్ పనులు సాగుతున్నాయి. ఈ మార్గం మొత్తం దూరం 7 కిలోమీటర్లు కాగా ప్రతీ కిలోమీటర్‌కు అటూఇటుగా ఒక మెట్రో స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు.