Ganesh Chaturthi 2025: కేవలం ఆ 4 గంటలు మాత్రమే సౌండ్ సిస్టమ్.. రోడ్డుకు అడ్డంగా ఉండొద్దు.. హైకోర్టు సంచలన ఆదేశాలు!
గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే సౌండ్ సిస్టమ్‌ను వాడాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. సౌండ్ ను నిబంధనల ప్రకారం నిర్దేశించిన డెసిబెల్ స్థాయి దాటకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.