ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్-PHOTOS
ఓయూలో నూతన హాస్టల్ భవనాలు, రీడింగ్ రూమ్ నిర్మాణాలకు శంకుస్థాపన, కొత్తగా నిర్మించిన హాస్టల్ భవనాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ చరిత్రకు సజీవ సాక్ష్యమైన ఉస్మానియాను ప్రపంచంలోనే ఒక అద్భుతమైన విద్యాలయంగా తీర్చిదిద్దాలన్నారు.