Trump: భారతీయుడి తల నరకడంపై ట్రంప్ రియాక్షన్ ఇదే.. ‘టైం దగ్గర పడింది’
ఇటీవల డల్లాస్లో భారతీయుడు నాగమల్లయ్య(41) దారుణ హత్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటనతో అక్రమ వలసదారుల సమస్యపై ఆయన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. "అక్రమ వలసదారుల పట్ల మృదువుగా వ్యవహరించే రోజులు పోయాయి" అని ఆయన అన్నారు.