BIG BREAKING: ఇండియాలో మరో హెలికాప్టర్ ప్రమాదం.. భారీగా మృతుల సంఖ్య..?
ఉత్తరాఖండ్‌లో కేదార్నాథ్ వెళ్తున్న టూరిస్ట్ హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది. డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్‌కు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లోని గౌరికుండ్ సమీపంలో కూలిపోయిందని పోలీసు అధికారులు ధృవీకరించారు.