/rtv/media/media_files/2025/04/18/TZc0PRXyCvUD4hA0gZUv.jpg)
results
నీట్ యూజీ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు మే 4న నిర్వహించిన పరీక్షల నిర్వహించగా తాజాగా రిజల్ట్స్ విడుదల చేశారు. అభ్యర్థులు ఫలితాల కోసం వెబ్ సైట్ సంప్రదించండి.
Also Read : రూ. లక్ష దాటిన బంగారం ధర.. నాలుగు రోజుల్లోనే రూ.4వేలకు పైగా హైక్!
NEET UG Results 2025
NEET 2025 Results (OUT) LIVE: NTA NEET scorecard download link active at https://t.co/cqwTvPiMY9; toppers, cut-off#NEETUG2025scorecardout#neet.nta.nic.in#NEETUG2025resultdeclared
— Careers360 (@careers360) June 14, 2025
Read more at: https://t.co/bJsA8YPjcJ pic.twitter.com/QneJTjS3ql
Also Read : షాకింగ్.. ఎయిరిండియా విమానంలో నటి మంచు లక్ష్మి.. వీడియో వైరల్
ఇక ఈ ఏడాది 22.7 లక్షలకు పైగా అభ్యర్థులు NEET UG పరీక్షలకు హాజరయ్యారు. తెలంగాణలో 190 కేంద్రాల్లో 72,507 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్రంలో 33 ప్రభుత్వ, రెండు డీమ్డ్ యూనివర్సిటీలతో కలిపి 29 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో మొత్తం 8,515 ఎంబీబీఎస్ సీట్లుండగా... అందులో 400 వరకు డీమ్డ్ యూనివర్సిటీల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది నీట్ పరీక్షకు 20.8 లక్షల మంది హాజరయ్యారు. గతేడాది ఆ సంఖ్య 23.33 లక్షలుగా ఉంది. ఈ ఏడాది దరఖాస్తు చేసిన వారిలో 91.4 శాతం మంది పరీక్ష రాసినట్లు కేంద్రం వెల్లడించింది.
Also Read : అయ్యో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్ - 4నెలల చిన్నారి సహా!
Also Read : సంజయ్ గాంధీ, వైఎస్సార్ నుంచి విజయ్ రూపానీ వరకు.. విమాన ప్రమాదాల్లో చనిపోయిన నేతలు వీరే!
neet-exam | neet-ug-results | latest-telugu-news | NEET Results