Women U19 world cup: అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం!
మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్‌లో భారత్ శుభారంభం చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమ్ ఇండియా ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి పోరులో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 44 పరుగుల లక్ష్యాన్ని 4.2 ఓవర్లలోనే ఛేదించింది.