Crime: భార్య నగ్న వీడియోలు స్నేహితులకు పంపిన భర్త.. చివరికి ఏమైందంటే!
భార్య నగ్న వీడియోలు తీసి ఓ భర్త తన స్నేహితుడికి పంపిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఉల్హాస్‌నగర్‌కు చెందిన వ్యక్తి భార్యకు మత్తు ఇచ్చి న్యూడ్ వీడియోలు చిత్రీకరించాడు. ఫ్రెండ్స్‌కు పంపించి, నెట్టింట పోస్ట్ చేశాడు. ఆమె ఫిర్యాదుతో భర్తను అరెస్టు చేశారు.