America: నరకం లాంటి జైల్లో వలసదారుల్ని వేస్తాం: ట్రంప్!
అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నాడు.అక్రమ వలసదారులను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జైలు అయిన గ్వాంటనామో బేలో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.
అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నాడు.అక్రమ వలసదారులను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జైలు అయిన గ్వాంటనామో బేలో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.
దేశంలో యూపీఐ రోజురోజుకు విస్తరిస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఫిబ్రవరి 1, 2025 నుండి యూపీఐ పేమెంట్స్ చేయలేరని ఓ వార్త వినపడుతుంది. లావాదేవీ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లు అంటే @, #, $ వంటివి ఉపయోగిస్తే ఆ లావాదేవీ రద్దు అవ్వనుంది.
గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మికి మరో షాక్ తగిలింది. వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన స్థలాల క్రమబద్ధీకరణపై హైకోర్టులో పిల్ దాఖలైంది. సదరు జీవోను రద్దు చేస్తూ.. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పిటిషనర్ తన వ్యాజ్యంలో కోరారు.
మకర రాశి వారికి ఈరోజు కుటుంబ కలహాలు దూరమవుతాయి.కుంభ రాశి వారికి ఈరోజు గౌరవ మర్యాదలకు లోపముండదు. కర్కాటక రాశి వారు ఈరోజు ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందో ఈ స్టోరీలో..
ఎంతో ఉత్సాహంతో ఊరేగింపుగా పెళ్లి చేసుకుందామని వధువు ఊరికి వెళ్లిన వరుడికి పెద్ద షాక్ తగిలింది. ఇంతకీ ఏం జరిగింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
యాపిల్ యాప్ స్టోర్ లో ఇప్పటికే అగ్రస్థానంలోకి చేరిన డీప్‌సీక్ యాప్..గూగుల్ ప్లేస్టోర్ లోనూ నంబర్ 1 స్థానంలో నిలిచింది.ఓపెన్ఏఐ రూపొందించిన చాట్‌జీపీటీ రెండో స్థానంలో ఉంది.
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో సరికొత్త ఘనత సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ బాదిన స్మిత్ టెస్టుల్లో 35 శతకాలతో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ రికార్డ్ బ్రేక్ చేశాడు. మొత్తంగా 7వ స్థానంలో కొనసాగుతున్నాడు.
సూర్యపేట కృష్ణ మర్డర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.- కృష్ణ హత్యలో భార్గవి తండ్రి సైదులు ప్రధాన హస్తం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. గ్రామంలో, కులంలో పరువు పోయిందనే కోపంతో హత్య ఎలా చేయాలో తన కొడుకులకు స్కెచ్ గీసి ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
ఫిబ్రవరి 10లోగా పూర్తి టూరిజం పాలసీని సిద్ధం చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగపూర్ తరహా ఎకో టూరిజం, విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలని సూచించారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణ టూరిజం పాలసీ ఉండాలన్నారు.