Congress MP Arrest: రేప్ కేసులో కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్!

సీతాపుర్‌ కాంగ్రెస్‌ ఎంపీ రాకేశ్‌ రాథోడ్‌ అరెస్టు అయ్యారు. అత్యాచార ఆరోపణలపై కేసు నమోదు కావడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటిముందు మీడియాతో మాట్లాడుతుండగానే అరెస్టు చేసి భారీ భద్రత నడుమ కోర్టుకు తీసుకెళ్లారు. 

New Update
Rakesh Rathore

UP Congress MP Rakesh Rathore arrested in rape case

Congress MP Arrest: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సీతాపుర్‌ కాంగ్రెస్‌ ఎంపీ రాకేశ్‌ రాథోడ్‌(UP Congress MP Rakesh Rathore) అరెస్టు అయ్యారు. అత్యాచార ఆరోపణలపై కేసు నమోదు కావడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటిముందే మీడియాతో మాట్లాడుతుండగానే అరెస్టు చేసి భారీ భద్రత నడుమ కోర్టుకు తీసుకెళ్లారు. 

ఇది కూడా చదవండి: Double ISMART: తెలుగులో ఫ్లాప్.. హిందీలో 100 మిలియన్ల వ్యూస్.. యూట్యూబ్ లో డబుల్ ఇస్మార్ట్ సర్ప్రైజ్!

ఇది కూడా చదవండి: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్‌ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. 

ఈ మేరకు ఎంపీ రాకేశ్‌ రాథోడ్‌ పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగు సంవత్సరాలు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఓ మహిళ జనవరి 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు రాథోడ్ తనతో మాట్లాడిన కాల్‌ రికార్డింగ్స్‌ను పోలీసులకు అందించింది. దీంతో పక్కా ఆధారాలు లభించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి: Ambati Rambabu: అవును మాకు దిమాక్ లేదు.. కక్కిన కూటికోసమే కక్కుర్తి: అంబటి సంచలన కామెంట్స్!

అయితే బుధవారమే ఎంపీ రాథోడ్‌ అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌లో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశారు. కానీ కోర్టు రాథోడ్ పిటిషన్ ను తోసిపుచ్చింది. రెండు వారాల్లోగా సెషన్స్‌ కోర్టులో లొంగిపోవాలని రాథోడుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రాథోడ్ తన ఇంటిముందే మీడియాతో మాట్లాడుతుండగానే అరెస్టు చేసి భారీ భద్రత నడుమ కోర్టుకు తీసుకెళ్లారు. 

ఇది కూడా చదవండి: Cannibals: ఆకలి తట్టుకోలేక పిల్లలను పీక్కు తింటున్న మనుషులు.. 1300 మందికి పైగా మైనర్లు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు