Chiru: అమ్మకు చిరు అరుదైన బర్త్ డే గిఫ్ట్.. గ్రాండ్గా సెలబ్రేషన్స్.. వీడియో వైరల్!
మెగాస్టార్ చిరు తన తల్లికి అరుదైన గిఫ్ట్ ఇచ్చారు. అంజనా దేవి బర్త్ డే సందర్భంగా ఇంట్లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసి పూలతో ఆమెకు స్వాగతం పలికారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి.. చిరు, రామ్ చరణ్, ఉపాసన తదితర కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు.