Delhi: హత్య కేసు నిందితుడ్ని పట్టించిన బూందీ లడ్డూ!
ఢిల్లీలో అనుమానంతో భార్యని హత్య చేసిన కైలాష్(40) అనే వ్యక్తి ని బూందీ లడ్డూల సాయంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా సమయంలో పెరోల్ పై విడుదలై పోలీసులకు దొరకకుండా వివిధ ప్రదేశాలకు తప్పించుకు తిరుగుతున్నాడు.