Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్!
కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహా మేరకు నడుచుకుంటే బెటర్. కోపతాపాలు అదుపులో ఉంచుకోవాలి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..
కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహా మేరకు నడుచుకుంటే బెటర్. కోపతాపాలు అదుపులో ఉంచుకోవాలి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..
సెలవుల కారణంగా ఉత్పాదకత తగ్గిపోతోందని,దాని వల్ల దేశ పురోగతి నెమ్మదిస్తోందంటూ హైదరాబాద్కు చెందిన క్లీన్ రూమ్స్ కంటైన్మెంట్ సీఈవో రవికుమార్ తుమ్మలచర్ల పోస్టు చర్చకు తెరలేపింది.ఈ విషయం గురించి నెటిజన్లు మండిపడుతున్నారు.
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణ హత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన భార్య ,కూతురు కలిసే ఆ హత్య చేసినట్లు తెలుస్తుంది.డీజీపీని కాళ్లు చేతులు కట్టేసి,కారం చల్లి, పొడిచి చంపినట్లు ప్రాథమికంగా తేలినట్లు సమాచారం.
ఇండోనేషియాలోని సెరామ్ ద్వీపంలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ సమాచారాన్ని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ అందించింది. GFZ ప్రకారం, భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది
ట్రంప్ హార్వర్డ్ యూనివర్సిటీ కి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే ఆ విశ్వవిద్యాలయానికి అందించే 2.2బిలియన్ డాలర్ల ఫెడరల్న నిధులకు కోత విధించారు.ఈ క్రమంలో మరో 1 బిలియన్ డాలర్ల కోతకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
చైనాతో ఆర్థిక బంధాన్ని తెంచుకోవాలని తన మిత్ర దేశాలకు ట్రంప్ సర్కారు షరతు పెట్టిన సంగతి తెలిసిందే.తాజాగా దీని గురించి బీజింగ్ తీవ్రంగా స్పందించింది.తమ దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించింది.
యెమెన్ పై భీకర దాడులు గురించి అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తన కుటుంబ సభ్యులతో కూడా పంచుకున్నట్లు తెలుస్తుంది.తన భార్య జెన్సిఫర్, సోదరుడు ఫిల్ హెగ్సెత్తో మంత్రి ఈ యుద్ధ ప్రణాళికలను పంచుకున్నట్లు పేర్కొంది.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడి నుంచి తనకు హత్య బెదిరింపులు వచ్చాయని బాలీవుడ్ హీరో అభినవ్ శుక్లా తెలిపారు. ఈ హత్య బెదిరింపులు పంపిన అనుమానితుడి వివరాలను కూడా శుక్లా తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డీజీపీ ని హత్య చేసిన తరువాత ఆయన భార్య పల్లవి మరో మాజీ డీజీపీకి ''నేను ఆ రాక్షసుడ్ని చంపేశాను''అంటూ మెసేజ్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.