Ashwini sree: నాభి చూపిస్తూ అశ్వినీ అందాలు.. చూస్తే కుర్రాళ్లు ఫిదా!
బిగ్‌బాస్‌తో గుర్తింపు సంపాదించుకున్న అశ్వినీ శ్రీ సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందాలతో కుర్రాళ్లను మత్తిక్కిస్తుంది. తాజాగా నాభి చూపిస్తూ ఫొటోలు విడుదల చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.