Viral Video: అయ్యో పాపం.. స్కూల్ ముందే కుప్పకూలిన బాలుడు! వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు
ఉత్తరప్రదేశ్లో 12 ఏళ్ల బాలుడు స్కూల్ కి వెళ్తుండగా 'సైలెంట్ అటాక్' తో మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్లో 12 ఏళ్ల బాలుడు స్కూల్ కి వెళ్తుండగా 'సైలెంట్ అటాక్' తో మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు. పవన్ తో పాటు ఆయన కుమారులు అకీరా నందన్, మార్క్ శంకర్ కూడా వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్య నటి సమంతకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పుడు సామ్ టాటూకి సంబంధించి మరో వార్త వైరల్ గా మారింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్ తన మొదటి టాటూ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ప్రముఖ హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్సన్ 67 ఏళ్ళ వయసులో మృతిచెందారు. జులై 3న కాలిఫోర్నియా మాలిబులోని తన నివాసంలో స్పృహ కోల్పోయి కనిపించారు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు.
పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో యంగ్ డైరెక్టర్ అనుదీప్ కి సంబంధించిన ఓ మీమ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇది ఆంధ్రప్రదేశ్లోని ఆదోనికి చెందిన వీరేష్ అనే వ్యక్తి గురించిన హృదయాన్ని హత్తుకునే భావోద్వేగ కథ. నాలుగేళ్ల వయసులో అతను సరదాగా రైలు ఎక్కాడు, అది తన కుటుంబాన్ని జీవితాంతం దూరం చేస్తుందని అతను ఎప్పుడూ ఊహించలేదు.
భారతీయ వంట శాలలలో ఆరోగ్యానికి చిహ్నంగా నెయ్యిని కాఫీ చెబుతారు. 3 నెలలు నెయ్యి కాఫీ తాగితే మెరుగైన జీర్ణక్రియ, పెరిగిన శక్తి, వేగవంతమైన జీవక్రియ, ఆరోగ్యకరమైన బరువు నిర్వహణతోపాటు ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
మూర్ఛ వ్యాధి సమయంలో మెదడు నుంచి ఆకస్మిక, అనియంత్రిత విద్యుత్ సంకేతాలు వెలువడతాయి. ఈ సమయంలో దవడలు చాలా వేగంగా మూసుకుపోతాయి. నాలుక మధ్యలోకి వస్తే అది తెగిపోతుంది. నాలుకలో చాలా సిరలు, రక్త నాళాలు ఉంటాయి. కాబట్టి అది తెగిపోయిన వెంటనే రక్తస్రావం వస్తుంది.
వర్షాకాలంలో పానీపూరి, భేల్పురి, సమోసా, టిక్కీ వంటివి చాలా త్వరగా కలుషితమవుతాయి. మార్కెట్ నుంచి కట్ చేసిన పండ్లు, సలాడ్లను తినవద్దు. బయట చల్లటి నీరు, ఐస్ నిండిన పానీయాలు తాగడం మానుకోవాలి. కుళ్ళిన పుట్టగొడుగులను తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది.