Bigg Boss Promo: బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇమ్మాన్యుయేల్ కామెడీతో ప్రోమో చాలా కూల్ గా, ఎంటర్ టైనింగ్ సాగింది. ఇమ్యాన్యుయేల్ తన మాటలు, కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. తనూజాతో లవ్ యాక్ట్ చేస్తూ ఫుల్ ఎంటర్ టైన్ చేశాడు. మరోవైపు ఇమ్మాన్యుయేల్ కామెడీకి కెప్టెన్ సంజన, రాము రాథోడ్, రీతూ చౌదరీ పడి పడి నవ్వుతూ కనిపించారు. హౌజ్ లో మాత్రమే కాదు నామినేషన్స్ లో ఇమ్మూ తన కామెడీ సెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 9 ఎంటర్ టైనరని అనిపించుకుంటున్నాడు. ఎంటర్ టైన్మెంట్ మాత్రమే ఆటను కూడా తెలివిగా ఆడుతూ ముందుకెళ్తున్నాడు ఇమ్మాన్యుయేల్. ఏదైనా ఆర్గుమెంట్ జరిగినా, నామినేషన్ అయినా తన పాయింట్స్ కరెక్ట్ పెడుతున్నాడు. అతడు గేమ్ ని అర్థం చేసుకుంటున్న విధానం, స్ట్రాటజీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇదే జోష్ కొనసాగిస్తే టాప్ 5 లో ఉండడం పక్కా అని అనుకుంటున్నారు ఆడియన్స్.
Also Read: Manchu Manoj: తమ్ముడూ.. నీకు విలన్ గా నటిస్తా..! 'లిటిల్ హార్ట్స్' మౌళికి మనోజ్ బంపరాఫర్