BIG Breaking: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరు...
మాజీ ప్రధాని మన్మోన్సింగ్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.