Cinema: నిర్దోషిగా బయటకు వస్తా..జానీ మాస్టర్

తాను ఏ తప్పూ చేయలేదు అని అన్నారు జానీ మాస్టర్. న్యాయస్థానంపై తనకు నమ్మకముందని, నిర్దోషిగా బయటకు వస్తానని చెప్పారు. తన గురించి వచ్చిన వార్తలపై ఆయన నిన్న రాత్రి వీడియో విడుదల చేశారు. 

author-image
By Manogna alamuru
New Update
video

Jani Master

 

అసలేం జరిగిందో తనకూ, దేవునికే తెలుసునని అన్నారు జానీ మాస్టర్. తాను ఏ తప్పూ చేయలేదని...నిద్ఓషిగా బయటకు వస్తానని నమ్మకంగా చెప్పారు. న్యాయస్థానంపై తనకు నమ్మకముందని...తప్పకుండా నకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఏదైనా న్యాయస్థానం నిర్ణయిస్తుందని చెప్పారు. తాను క్లీన్‌చిట్‌తో బయటకొస్తానని, అప్పుడే మాట్లాడతానని స్పష్టం చేశారు. అప్పటి వరకు తాను నిందితుడిని మాత్రమేనన్నారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు