వంటింట్లో ఉండే ఆవాలతో ఆరోగ్యం.. ఎలాగంటే?
వంటింట్లో విరివిగా ఉపయోగించే ఆవాలతో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు కాలేయం, క్యాన్సర్, గుండె సమస్యలను తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు.
వంటింట్లో విరివిగా ఉపయోగించే ఆవాలతో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు కాలేయం, క్యాన్సర్, గుండె సమస్యలను తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్ననేపథ్యంలో రాష్ట్రంలో కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.
ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని వోకార్డ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బులవారి పల్లి మండలం రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద ఓ కుటుంబం ప్రయాణిస్తున్న బైక్, అటుగా వస్తున్న టెంపో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో స్కూటర్ పై ఉన్న భార్య, భర్తలిద్దరూ మృతి చెందగా. ఇద్దరి పిల్లలకు గాయాలయ్యాయి.
ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆదర్శ్ బార్ అండ్ రెస్టారెంట్లో దారుణం జరిగింది. బిర్యానీ తింటుండగా ప్లేట్లో బ్లేడ్ కనిపించింది. యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆపై హాస్పిటల్లో టీటీ చేయించుకున్నాడు.
అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగింది. ఓయూ జేఏసీ అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించింది. పలువురు జేఏసీ నాయకులు బన్నీ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. బన్నీ వల్లే రేవతి చనిపోయిందంటూ ఆరోపణలు చేశారు. రేవతి కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.