Business: దారుణంగా పడిపోయిన రూపాయి..ఏడు నెలల కనిష్టానికి..
ఎప్పుడూ లేనంతగా రూపాయి విలువ పడిపోయింది. ఏడు నెలల కనిష్టానికి ఈరోజు రూపాయి విలువ దిగజారిపోయింది. డెలివరీ చేయని ఫార్వార్డ్ లు మెచ్యూర్ కావడం, కరెన్సీ ప్యూచర్లు డాలర్ కు డిమాండ్ పెంచడంతో రూపాయి ఏడు నెలల కనిష్టానికి జారుకుంది.