Lockdown : భారత్లో చైనా కొత్త వైరస్ టెన్షన్ .. లాక్ డౌన్ పక్కానా?
ఇండియాలోకి HMPV అనే వైరస్ ఎంటర్ కావడం ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. బెంగళూరులో 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లుగా ఐసీఎంఆర్ నిర్ధారించింది. దీంతో ఇండియాలో మళ్లీ లాక్ డౌన్ పెడతారా అన్న చర్చ మొదలైంది.