ISRO: భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్.. వీడియో వైరల్
అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ రికార్డు సృష్టించింది. రిలోకేటబుల్ రోబోటిక్ మానిప్యులేటర్-టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ పనితీరును ఇస్రో సక్సెస్ఫుల్గా పరీక్షించింది. దీని వీడియోను కూడా రిలీజ్ చేసింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.