వీధి కుక్కల దాడి.. చిన్నారి మృతి
ఈ మధ్య వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి(7) మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఈ మధ్య వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి(7) మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి మహా కుంభమేళా జరగనుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లేవారి కోసం అదనంగా మరో 26 ప్రత్యేక రైలు సర్వీసులు నడిపించననున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అమెరికాలో మరో కొత్త వైరస్ హడలెత్తిస్తోంది. ప్రస్తుతం అక్కడ నోరో అనే వైరస్ విజృంభిస్తోంది. డిసెంబర్ మొదటి వారంలోనే ఏకంగా 91 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఫేస్బుక్లో పరిచయమైన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు యూపీకి చెందిన బాదల్ బాబు పాకిస్థాన్‌కు వెళ్లాడు. అక్రమంగా పాక్‌లోకి ప్రవేశించిన అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ అమ్మాయిని కూడా విచారించగా తనకు అతడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పింది.
అమెరికాలోని న్యూ ఆర్లీన్స్‌లో వాహనం జనాలపైకి దూసుకెళ్లిన దాడిపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. న్యూ ఆర్లీన్స్‌లో జరిగిన పిరికిపంద ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.
ఉచితాల కోసం ప్రభుత్వంపై ఆధారపడొద్దని కేంద్ర పునరుత్పాదక విద్యుత్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సొంతంగానే సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవాలని కోరారు. ఉచితంగా పంపిణీ చేస్తున్న వాటికోసం ప్రభుత్వాలకు ఎక్కువగా ఖర్చులవుతున్నాయని తెలిపారు.
అన్నా వర్సిటీ రేప్ కేసులో పోలీసుల దర్యాప్తు తీరుపై, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంటున్న పరిణామాలపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను ఒక హెచ్చరికగా భావించకుండా ఎందుకు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తింది. మరింత సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
సీఎం రేవంత్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు చేశారు. స్థానిక ఎన్నికలు చాలా కీలకమని.. వర్గాలను దూరం పెట్టి కార్యకర్తలను సమయం ఇవ్వాలని తెలిపారు. నేను మారాను. మీరు కూడా మారండని దిశానిర్దేశం చేశారు.
మనమందరం 2025లోకి అడుగుపెట్టేశాం. అయితే ఈ ఏడాదికి ఒక ప్రత్యేక ఉంది. ఇకనుంచి 2025 జనవరి ఒకటి నుంచి పుట్టేవారిని జనరేషన్ బీటాగా పిలవనున్నారు. 2025 నుంచి 2039 మధ్య జన్మించే తరాన్ని బీటా బేబిస్‌గా పిలవనున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.