DELHI BJP : బీజేపీ పెద్ద స్కెచ్.. ఏపీలో రఘురామ.. ఢిల్లీలో విజేందర్ గుప్తా!
ఢిల్లీలో సీఎం ప్రమాణ స్వీకారానికి ముందు బీజేపీ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పేర్లను కూడా ప్రకటించింది. విజేందర్ గుప్తా అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరించనున్నారు. ఆప్ ప్రభుత్వ హయాంలో మార్షల్స్ను పిలిచి గుప్తాను అసెంబ్లీ నుండి పలుమార్లు బయటకు పంపించింది