Naukri Survey: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఈ టెక్నాలజీలు నేర్చుకుంటే జాబ్ గ్యారెంటీ!
దేశంలో ఉద్యోగాలు పెరుగుతాయని ఇటీవల నౌకరీ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ ఏడాది అక్టోబరు 2025 నుంచి మార్చి 2026 వరకు ఉద్యోగ అవకాశాలు బాగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది.