GOOD NEWS: తెలంగాణ కోర్టుల్లో 1673 ఖాళీలు.. చివరి తేదీ ఇదే!
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర హైకోర్టు గుడ్న్యూస్ తెలిపింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 1673 పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 8 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. జనవరి 31లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.