Blood Pressure: రక్తపోటు పెరగడానికి ఈ అలవాట్లే కారణమా..?ఈ రోజే దానిని తరిమి వేయండి..!!
ఒత్తిడి శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్ల స్థాయిలను పెంచుతుంది. దీని వలన హృదయ స్పందన రేటు పెరుగుతుంది. రక్త నాళాలు సంకోచించబడతాయి. ఇది రక్తపోటును పెంచుతుంది. అందువల్ల ఒత్తిడిని నివారించడానికి.. వ్యాయామం చేయటంతోపాటు మంచి నిద్ర పోవాలి.