Kidney Stones: కిడ్నీ రాళ్ళ సమస్య తలెత్తే ప్రమాదం.. నిపుణులు ఏమంటున్నారంటే...!!
రాళ్లు ఏర్పడతాయని అనుకుంటారు. అయితే ఇంతకు ముందు రాళ్ళు వచ్చినవారు, రాళ్ళు ఏర్పడే ధోరణి ఉన్నవారు ఖచ్చితంగా ప్రతి 3 నుంచి 6 నెలలకు ఒకసారి కిడ్నీ అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. ఇది రాళ్ల పరిస్థితిని సకాలంలో గుర్తించడంలో సహాయపడుతుంది.