India Pakistan War 2025: భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం.. ఇప్పటివరకు జరిగింది ఇదే..!
భారత్-పాక్ యుద్ధం కొనసాగుతోంది. పాక్ దాడులకు భారత్ కౌంటర్ ఇస్తోంది. భారత్లో 15, పాక్లో 9 నగరాల్లో దాడులు జరిగాయి. పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను భారత్ S-400 సిస్టంతో అడ్డుకుంది. ప్రాణ, ఆస్తి నష్టం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రక్షణ శాఖ తెలిపింది.
షేర్ చేయండి
Indian Missiles Attack on Lahore Airport | పీస్ పీస్ అయిన పాకిస్తాన్ ఎయిర్ పోర్ట్ | India Pak | RTV
షేర్ చేయండి
BIG BREAKING: పాకిస్తాన్ కు మరో బిగ్ షాక్.. తగలబడుతోన్న లాహోర్ ఎయిర్పోర్ట్
లాహోర్లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ఆర్మీ విమానం లాహోర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా దాని టైర్లో ఒకటి మంటల్లో చిక్కుకుంది.దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి