Bharat : భారత్ కు చెందిన సరబ్ జిత్ సింగ్(Sarabjit Singh) ను జైలులో అత్యంత కిరాతకంగా చంపిన పాక్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్(Under World Don) అమిర్ సర్పరాజ్(Amir Sarfaraz) ను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం కాల్చి చంపేశారు. ఆదివారం లాహోర్ లో ఇద్దరు వ్యక్తులు అతి దగ్గర నుంచి తుపాకీతో కాల్చి చంపారు. పాక్ జైలులో ఉన్న సరబ్ జిత్ సింగ్ పై దాడి చేసినందుకు సర్పరాజ్ పై కేసు నమోదు అయ్యింది.
పూర్తిగా చదవండి..Sarabjit Singh : సరబ్ జిత్ ను చంపిన అండర్ వరల్డ్ డాన్ హత్య!
భారత్ కు చెందిన సరబ్ జిత్ సింగ్ ను జైలులో అత్యంత కిరాతకంగా చంపిన పాక్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ అమిర్ సర్పరాజ్ ను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం కాల్చి చంపేశారు.
Translate this News: