Kurnool Bus Accident: కర్నూలు బస్సు డ్రైవర్ అరెస్ట్.. టెన్త్ ఫేక్.. హెవీ లైసెన్స్..!
కర్నూలు బస్సు ప్రమాదం కేసులో వేమురి కావేరి ట్రావెల్స్ మేనేజ్మెంట్, డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అరెస్ట్ అయ్యారు. 19 మంది మరణానికి బాధ్యత విధించి కేసులు నమోదు అయ్యాయి. డిఐజీ డాక్టర్ కొయ్య ప్రవీణ్ స్థలానికి వచ్చి రీకన్స్ట్రక్షన్ చేసి సాక్ష్యాలు సేకరించారు
/rtv/media/media_files/2025/10/25/kurnool-bus-accident-2025-10-25-10-47-36.jpg)
/rtv/media/media_files/2025/10/24/bus-accident-2025-10-24-18-37-10.jpg)
/rtv/media/media_files/2025/04/20/0BCFadu6pgZEZSYXoq9w.jpg)
/rtv/media/media_files/2025/10/24/ravi-prakash-responds-on-kurnool-bus-fire-accident-2025-10-24-19-47-06.jpg)