SLBC: సీఎం చేతగాని తనానికి ఇది నిదర్శనం.. SLBC ఘటనపై కేటీఆర్, హరీష్ రావు ఫైర్!
ఎస్ఎల్బీసీ సొరంగం ఘటనపై పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదేనని కేటీఆర్ అన్నారు. సుంకిశాల రీటైనింగ్ వాల్ కూలిన ఘటన మరువకముందే మరో దుర్ఘటన జరగడం బాధకరమన్నారు. ఇది కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనమంటూ హరీష్ రావు సైతం మండిపడ్డారు.