KTR : కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుని..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుని ప్రజలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో ఖమ్మంజిల్లా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ సమావేశం లో కేటీఆర్ మాట్లాడారు.