K. T. Rama Rao : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీ ఆర్ ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుంది...కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తుపాను వేగంతో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఇరవై ఐదేళ్ల పండుగ తెలంగాణ ప్రజల ఇంటి పండుగ అని తెలిపారు. .