Latest News In Telugu BRS: 'బీఆర్ఎస్'ను 'టీఆర్ఎస్'గా మార్చండి.. అధిష్టానానికి వినతులు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో 'బీఆర్ఎస్'పేరు చర్చనీయాంశమైంది. 'బీఆర్ఎస్'ను 'టీఆర్ఎస్'గా మార్చాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధిష్టానానికి తెలిపారు. తెలంగాణ సెంటిమెంట్ దూరం చేసుకోవద్దని, దీనిపై పునరాలోచించాలని ఆయన సూచించినట్లు సమాచారం. By srinivas 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR : కాంగ్రెస్‌పై ప్రజల్లో తిరుగుబాటు.. ముందుంది అసలు సినిమా.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు నెలలోనే కాంగ్రెస్‌పై వ్యతిరేకత మొదలైందని అన్నారు కేటీఆర్. అవగాహన లేకుండా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలు రద్దు చేస్తామంటున్నారని ఫైర్ అయ్యారు. జిల్లాలు రద్దు చేస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని అన్నారు. ముందుంది అసలు సినిమా అంటూ కాంగ్రెస్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. By V.J Reddy 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PrajaPalana: రోడ్డుపై దరఖాస్తులు..బీ కేర్ ఫుల్.. కేటీఆర్ వార్నింగ్ ప్రజాపాలన దరఖాస్తులు రోడ్లపై కనిపించడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎవరైనా కాల్ చేసి పెన్షన్, ఇళ్లు ఇస్తామంటే OTP షేర్ చేయొద్దని ప్రజలను హెచ్చరించారు. ఓటీపీ షేర్ చేస్తే సైబర్ నేరగాళ్లు ఖాతాలో నుంచి డబ్బును కాజేస్తారని అన్నారు. By V.J Reddy 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటే డేంజర్.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే కాంగ్రెస్‌కు ప్రమాదం అని కేటీఆర్ అన్నారు. సీఎం అనే రెండక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్ అని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని తెలిపారు. By V.J Reddy 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandla Ganesh: 'పప్పులు ఉడకడం కాదు బిర్యాని కూడా ఉడుకుతుంది'..హరీష్ రావ్ కు బండ్ల గణేష్ కౌంటర్.. మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత బండ్ల గణేష్. కేవలం ఈర్షతోనే రేవంత్ రెడ్డి పాలనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. వందరోజుల తర్వాత మా పప్పులు ఉడకడం కాదు బిర్యాని కూడా ఉడుకుతుందని హరీష్ రావ్ కు కౌంటర్ వేశారు. By Jyoshna Sappogula 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KTR: కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా?: రేవంత్ పై కేటీఆర్ ఫైర్ జిల్లాల విభజనపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఓ కమిటీ వేస్తామని నిన్న ఓ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. By Nikhil 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR Tweet on Formula E Race:ఇది నిజంగా చాలా పూర్ డెసిషన్..ఫార్ములా రేస్ రద్దుపై కేటీఆర్ ట్వీట్ ఫార్ములా ఈ రేస్ రద్దవడం మంచి విషయం కాదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ విలువ తగ్గిపోతుందని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ రద్దు మీద కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. By Manogna alamuru 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: మా తప్పు అదే.. అందుకే ఓడిపోయాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేయడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని అన్నారు. సీఎంగా కేసీఆర్ లేకపోవడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. By V.J Reddy 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఆ ప్రచారంపై కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్.. ఓ మహిళకు సాయం చేసిన అంశంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పదేళ్లు దోచుకున్న లక్ష కోట్ల ఆస్తిలోంచి.. రూ. 1 లక్ష మాత్రమే సాయం చేశారని వ్యాఖ్యానించారు. దోచుకున్న సంపదనంతా కరిగిస్తామని అన్నారు. By Shiva.K 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn