/rtv/media/media_files/2024/12/13/fuLsnLv7TY2Wcr3vQLXF.jpg)
అల్లు అర్జున్ అరెస్టును బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఖండించారు. జాతీయ అవార్డ్ విన్నింగ్ స్టార్‌ను అరెస్ట్ చేయడం పాలకుల అభద్రతకు పరాకాష్ట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది. కానీ నిజంగా అక్కడ ఎవరు విఫలమయ్యారు? ప్రభుత్వ ప్రవర్తనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదే దిక్కుమాలిన లాజిక్‌తో వెళితే.. హైదరాబాద్‌లో హైడ్రామా చేసిన భయంతో మరణించిన ఇద్దరు అమాయకుల మరణానికి కారణమైన రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : బెడ్రూమ్లోంచి బలవంతంగా లాక్కొచ్చారు.. మీడియాతో బన్నీ!
Also Read : బన్నీకి పదేళ్ల జైలు శిక్ష తప్పదా.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ!
Allu Arjun - KTR
Arrest of National Award winning star Allu Arjun is the pinnacle of insecurity of the rulers!
— KTR (@KTRBRS) December 13, 2024
I totally sympathize with the victims of the stampede but who failed really?
Treating @alluarjun Garu as a common criminal is uncalled for especially for something he isn’t directly… pic.twitter.com/S1da96atYa
Also Read : 90 ఏళ్ల బామ్మకు డిగ్రీ పట్టా..యువతకు ఆదర్శంగా రాబర్ట్ జర్నీ
Also Read : అల్లు అర్జున్ అరెస్ట్