KTR: అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకో రేవంత్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు సీఎం రేవంత్ సహకరిస్తున్నారనీ కేటీఆర్ ఆరోపించారు. రూ.12,400 కోట్లతో ఎంవోయూలు కుదుర్చుకున్నారని తెలిపారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు.