TG: త్వరలో ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి.. భట్టి సంచలన ప్రెస్ మీట్!
త్వరలోనే మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన ప్రకటన చేశారు. రేవంత్ కాంగ్రెస్ లైన్లోనే పని చేస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో త్వరలోనే సంచలన నిజాలు బయటకు వస్తాయన్నారు.
నెక్ట్స్ సీఎం కవిత.. కేటీఆర్ కాదు.. వైరల్ అవుతున్న రేవంత్ కామెంట్స్!
జైలుకు పోయిన వారంతా సీఎం అవుతారని కేటీఆర్ భావిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ లాజిక్ నిజమైతే మొదట జైలుకు వెళ్లిన కవిత సీఎం అవుతారన్నారు. కేటీఆర్ కు ఆ అవకాశం కూడా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
KTR: తప్పు జరిగింది.. పొరపాటైంది: లగచర్ల మహాధర్నాలో కేటీఆర్
సొంత నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డికి సమయం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. రైతుల భూములు గుంజుకుంటే తప్పకుండా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ కు ఓటేసినందుకు 'తప్పు జరిగింది. పొరపాటైంది' అని ప్రజలు బాధపడుతున్నారన్నారు.
మినీ అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్
తెలంగాణలో మినీ అంగన్వాడీ టీచర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అప్గ్రేడ్ వేతనాలతో సహా పెండింగ్ బిల్లులు కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.