కేటీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ముందా..? | KTR Arrest | RTV
కేటీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ముందా..? | KTR Arrest | Telangana activists and people who are also fans of BRS comment on Ruling Government about the conspiracies on KTR |RTV
కేటీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ముందా..? | KTR Arrest | Telangana activists and people who are also fans of BRS comment on Ruling Government about the conspiracies on KTR |RTV
ఇవాళ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా జరిగాయి. ఇందులో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏ ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే.. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా వెంటనే ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ చేశారు.
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీనిపై రంగంలోకి దిగిన ఈడీ.. కేటీఆర్‌పై మరో కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది.
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ కు బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసును మరో వారం రోజులపాటు తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. డిసెంబర్ 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
బీఆర్ఎస్ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించమని సీఎం రేవంత్ హెచ్చరించారు. 'హరీష్ పరిస్థితి మాకు అర్ధమైంది. అసెంబ్లీలో చొక్కాలు చించుకోకపోతే ఇంటి దగ్గర కొరడా దెబ్బలు ఉంటాయి. మామకు అంత విశ్వాసం చూపాల్సిన అవసరం లేదు. కేటీఆర్‌ను హరీష్ ఇరికించారు' అన్నారు.
ఫార్ములా ఈ-కార్ రేస్ ఈవెంట్లో కేటీఆర్‌తో తమకు చీకటి ఒప్పందం ఉందని నిర్వాహకులు స్వయంగా చెప్పారని సీఎం రేవంత్ అన్నారు. రూ.600 కోట్లు దోచుకునేందుకు సెటిల్మెంట్ కుదిరిందన్నారు. తాము అధికారంలోకి రావడంతో బాగోతం బటయపడిందన్నారు.