KTR ACB Case Live Updates: క్వాష్ పిటిషన్ కొట్టివేత.. కేటీఆర్ అరెస్ట్ తప్పదా?

ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో కేటీఆర్ అరెస్ట్ ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి.

author-image
By Nikhil
New Update
KTR Arrest updates

KTR ACB Case Live Updates

  • Jan 07, 2025 20:21 IST
    సూప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తా: కేటీఆర్



  • Jan 07, 2025 20:20 IST
    అరపైసా కూడా అవినీతి జరగలేదు-కేటీఆర్



  • Jan 07, 2025 18:47 IST
    సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్

    ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఈ రోజు హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ లీగల్ టీమ్ ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. రేపు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 



  • Jan 07, 2025 18:13 IST
    ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా బలంగా తిరిగివస్తా: కేటీఆర్



  • Jan 07, 2025 18:12 IST
    కేటీఆర్ కు ఈడీ నోటీసులు

    ఈ నెల 16న విచారణకు రావాలని పిలుపు



  • Jan 07, 2025 12:55 IST
    కేటీఆర్ విదేశాలకు పారిపోయే ఛాన్స్-బల్మూరి వెంకట్



  • Jan 07, 2025 12:46 IST
    కేటీఆర్ ఆ విషయం తెలుసుకో-అద్దంకి



  • Jan 07, 2025 12:44 IST
    లీగల్ టీంతో సమాలోచనలు



  • Jan 07, 2025 12:44 IST
    పార్టీ ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం



  • Jan 07, 2025 12:44 IST
    హైకోర్టు తీర్పు పై న్యాయ వాదులతో మాట్లాడుతున్నాం-హరీశ్ రావు

    తప్పు జరిగింది అని కోర్టు చెప్పలేదు

    మేము ఏం తప్పు చేయలేదు

    విచారణకు సహకరిస్తాo



  • Jan 07, 2025 12:40 IST
    డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ డ్రామా



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు