సినిమాKrithi Shetty పడుకొని అందాలు ఆరబోస్తున్న ఉప్పెన బ్యూటీ! ఫొటోలు చూశారా 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. బాడీకాన్ అవుట్ ఫిట్ లో కృతి ఫోజులు ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 15 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాKrithi Shetty: బ్లాక్ మోడ్రన్ డ్రెస్‌లో బేబమ్మ అందాలు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా! బేబమ్మగా ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారును కట్టిపడేసింది కృతి శెట్టి. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 29 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాబ్లాక్ శారీలో మెరుస్తున్న ఉప్పెన బ్యూటీ.. ఎవరైనా ఫిదా కావాల్సిందే! ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటి సినిమాతోనే కుర్రాల మనస్సులు దోచిన కృతి.. సోషల్ మీడియాలో తన ఫొటోలను ఎప్పుడూ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. ఇటీవల బ్లాక్ శారీలో ఉన్న ఫొటోలను పంచుకోగా కుర్రాలు ఫిదా అవుతున్నారు. By Kusuma 21 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాHBD Krithi Shetty: లెహంగాలో అందాల కృతి మెరుపులు! నేడు 'ఉప్పెన' ముద్దు గుమ్మ కృతి శెట్టి పుట్టినరోజు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. ఈరోజు ఆమె బర్త్ డే కావడంతో నెట్టింట అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. By Archana 21 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాKrithi Shetty : ఆ హీరోయిన్ తో రొమాంటిక్ సీన్స్ చేయలేను.. విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్! 'మహారాజా' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుపతి ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. కుమార్తెగా నటించిన అమ్మాయితో రొమాంటిక్ సీన్స్ చేయలేనని, అందుకే తన సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి వద్దని చిత్ర యూనిట్ చెప్పినట్లు తెలిపాడు. By Anil Kumar 06 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాKrithi Shetty: 100 కోట్ల సినిమాలో బేబమ్మ..బంపరాఫర్ కొట్టేసిందిగా! ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతిశెట్టి..తాజాగా 100 కోట్ల సినిమాలో నటిస్తుంది. ఈ మేరకు చిత్ర బృందం నుంచి ప్రకటన విడుదలైంది. By Bhavana 04 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాKrithi Shetty: మెగా హీరోతో బేబమ్మ పెళ్లి..సోషల్ మీడియాలో వైరల్..!! కన్నడ భామ కృతి శెట్టి సంబంధించి నెట్టింట్లో ఓ వార్త వైరల్ అవుతోంది. త్వరలోనే ఆమె తెలుగింటి కోడలు కాబోతోందని సోషల్ మీడియాలో నెటిజన్స్ హల్చల్ చేస్తున్నారు. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని గాసిప్ వినపడుతోంది. 'ఉప్పెన' చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించారు. ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది కృతి శెట్టి. ఈ కన్నడ యంగ్ బ్యూటీకి ఉప్పెన ఎనలేని గుర్తింపు తెచ్చింది. By Jyoshna Sappogula 15 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాNational Film Awards: అరుదైన గౌరవం దక్కించుకున్న ఉప్పెన, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్టయిన ఉప్పెన సినిమా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం విభాగంలో తెలుగు లాంగ్వేజ్ నుంచి బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డ్ అందుకుంది ఈ సినిమా. ఈరోజు ప్రకటించిన 69వ జాతీయ ఫిలిం అవార్డుల్లో ఉప్పెన సినిమా ఈ ఘనత దక్కించుకుంది. By Pardha Saradhi 24 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn