HBD Krithi Shetty: లెహంగాలో అందాల కృతి మెరుపులు!

నేడు 'ఉప్పెన' ముద్దు గుమ్మ కృతి శెట్టి పుట్టినరోజు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. ఈరోజు ఆమె బర్త్ డే కావడంతో నెట్టింట అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.

New Update
Krithi Shetty

Krithi Shetty

Advertisment
Advertisment
తాజా కథనాలు