/rtv/media/media_files/2024/10/21/YtAALG34ycSS3zB3Ur9H.jpg)
ఉప్పెనతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెలను దోచుకుంది.
/rtv/media/media_files/2024/10/21/T0KsLiNI4bhsUWjlQLEA.jpg)
ఉప్పెనలా వరుస సినిమాలతో దూసుకుపోయి.. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టింది.
/rtv/media/media_files/2024/10/21/BvXNf3Wa1OABruz3zeTE.jpg)
స్టార్ హీరోయిన్ల కేటగిరీలో ఉన్న కృతికి ఒక్కసారిగా వరుస ఫ్లాప్‌లు పడటంతో అమ్మడు పని అయిపోయిందని అనుకున్నారు.
/rtv/media/media_files/2024/10/21/5vEMMJ1fSATlul7Cl4qI.jpg)
ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ, మలయాళంలో నటిస్తూ హిట్లను సొంతం చేసుకుంటుంది.
/rtv/media/media_files/2024/10/21/p6SXkXTEzF563WNcwqa3.jpg)
జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్, విశ్వక్సేన్ కాంబోలో వస్తున్న సినిమాకి కృతి శెట్టి హీరోయిన్గా కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2024/10/21/6DjzHr9y3qV8bg9Epbdq.jpg)
ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందంతో కుర్రకారును ఫిదా చేస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో బ్లాక్ శారీతో పెట్టి ఫొటోలకు అందరూ ఫిదా అవుతున్నారు.