Krithi Shetty: బ్లాక్ మోడ్రన్ డ్రెస్‌లో బేబమ్మ అందాలు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా!

బేబమ్మగా ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారును కట్టిపడేసింది కృతి శెట్టి. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు