/rtv/media/media_files/2025/05/07/krithi-shetty-white-dress-fourth-photo-628191.jpg)
'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ దక్కించుకున్న కృతి
/rtv/media/media_files/2025/05/07/krithi-shetty-white-dress-second-photo-758512.jpg)
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలే కరువయ్యాయి
/rtv/media/media_files/2025/05/07/krithi-shetty-white-dress-sixth-photo-157008.jpg)
సినిమాల్లో కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో తరచూ లేటెస్ట్ ఫొటోలతో అమ్మడు గ్లామర్ షో
/rtv/media/media_files/2025/05/07/krithi-shetty-white-dress-fifth-photo-291179.jpg)
తాజాగా వైట్ డ్రెస్ లో స్టన్నింగ్ ఫొజులతో ఫిదా చేస్తోంది కృతి
/rtv/media/media_files/2025/05/07/krithi-shetty-white-dress-third-photo-918602.jpg)
థై కట్ బాడీ గౌన్ లో కృతి ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి
/rtv/media/media_files/2025/05/07/krithi-shetty-white-dress-first-photos-511966.jpg)
ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు వావ్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/05/07/krithi-shetty-white-dress-sixth-photo-157008.jpg)
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ కనిపించే ఈ బ్యూటీకి ఇన్ స్టాలో 8 మిలియన్ పైగా ఫాలోవర్లు ఉన్నారు. cinema-news | telugu-news | latest-news