తెలంగాణ కమీషన్ల కోసమే ఆ ప్రాజెక్టు చేపడుతున్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్లాన్ను పక్కకు పెట్టారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కమీషన్ల కోసమే రేవంత్ సర్కార్ కొండగల్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు. By B Aravind 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Kodangal: కేటీఆర్ వద్దకు కొడంగల్ భూముల పంచాయితీ.. బలవంతంగా గుంజుకుంటున్నారని రైతులు ఆవేదన! కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలని సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నాడంటూ పలువురు రైతులు కేటీఆర్ తో ఆవేదన వ్యక్తం చేశారు. 3 వేల ఎకరాల భూమిని బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, తమకు అండగా నిలవాలంటూ వినతిపత్రం అందించారు. By srinivas 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth: నేను ఎక్కడున్నా.. నా గుండెచప్పుడు కొడంగల్.. సీఎం! తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నేను ఎక్కడున్నా.. నా గుండెచప్పుడు కొడంగల్’ అని అన్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని 58 వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. By srinivas 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: వారం రోజుల్లో మరో 2 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం! ఆరు గ్యారంటీల్లోని మరో రెండు హామీలను వారం రోజుల్లో అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్దమయ్యింది. దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. వారం రోజుల్లోనే రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తామని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. By Bhavana 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vamshi Chand Reddy: కాంగ్రెస్ తోలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్ కోస్గి సభలో కాంగ్రెస్ తోలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు సీఎం రేవంత్. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి పేరును ప్రకటించారు. 50వేల మెజారిటీ ఇచ్చి లోక్సభకు పంపాలని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 17కు 14 స్థానాల్లో కాంగ్రెస్ గెలవాలని పేర్కొన్నారు. By V.J Reddy 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy : రేవంత్ దూకుడు.. నేడు సొంత నియోజకవర్గంలో రూ.3,961 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన! సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఆయన తొలిసారి తన నియోజకవర్గానికి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.3,961 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. By Trinath 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కొడంగల్లో హైటెన్షన్.. తన్నుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో శనివారం అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ ఎస్ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి దాడికి పాల్పడ్డట్లు ఫసియుద్దీన్ ఫిర్యాదు చేశారు. పట్నం నరేందర్రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. By srinivas 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కొడంగల్ లో రేవంత్ మాస్టర్ స్కెచ్.. కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మామ! రాష్ట్రం అంతా తిరుగుతూనే సొంతి నియోజకవర్గం కొడంగల్ పై ఓ లుక్కేసి ఉంచుతున్నారు రేవంత్. ఈ నేపథ్యంలో ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మామ జగన్నాథ రెడ్డి గులాబీ గూటికి చేరేలా చక్రం తిప్పారు. దీంతో ఈ రోజు జగన్నాథ రెడ్డి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. By Nikhil 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kodangal Elections: కొడంగల్లో రేవంత్ వర్సెస్ పట్నం నరేందర్ రెడ్డి.. ఎవరి బలం ఏంటో తెలుసా? కొడంగల్లో రేవంత్ వర్సెస్ నరేందర్ రెడ్డి టఫ్ ఫైట్ ఉండనుంది. గత ఎన్నికల్లో నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయిన రేవంత్.. ఈసారి తన సొంత నియోజకవర్గంలో ఎలాగైనా గెలిచి నిలవాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన వీరిద్దరి బలాబలాలు తెలుసుకోండి. By Shiva.K 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn