BIG BREAKING: కొడంగల్‌లో ఫార్మా కంపెనీ రద్దు.. సీఎం రేవంత్ సంచలనం!

TG: సీఎం రేవంత్ సంచలన ప్రకటన చేశారు. కొడంగల్ లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని తేల్చి చెప్పారు. అక్కడ ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమని అన్నారు.

New Update
Revanth 5

CM Revanth Reddy: సీఎం రేవంత్ సంచలన ప్రకటన చేశారు. కొడంగల్ లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని తేల్చి చెప్పారు. అక్కడ ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమని అన్నారు. కొడంగల్ ఎమ్మెల్యే గా నియోజకవర్గ అభివృద్ధి తన భాధ్యత అని చెప్పారు. సొంత నియోజకవర్గ ప్రజలను తానెందుకు ఇబ్బంది పెడతానన్న అన్నారు.

ఇది కూడా చూడండి: మహారాష్ట్రలో 'నితీష్ కుమార్' మోడల్.. సీఎం అభ్యర్థిపై బీజేపీ వ్యూహం ఇదేనా?

Also Read: Priyanka Gandhi: అన్న మెజార్టీని దాటిన ప్రియాంక.. వయనాడ్‌లో సంచలనం!

భూసేకరణ పరిహారం పెంపు..

కాగా జిల్లా అభివృద్ధి విషయంలో భూములు ఇస్తున్న ప్రజలకు అండగా ఉండేందుకు సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. కాలుష్యరహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. భూసేకరణ పరిహారం పెంపు ను పరిశీలిస్తామని అన్నారు. తనని కలిసిన వామపక్ష పార్టీల ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. లగచర్ల ఘటన పైన సీఎం కి వినతిపత్రం అందజేశారు వామపక్ష నాయకులు.

Also Read: మనిషే కామ్..పని మాత్రం స్ట్రాంగ్...మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం శిండే?

Also Read: అన్న మెజార్టీని దాటిన ప్రియాంక.. వయనాడ్‌లో సంచలనం!

Advertisment
Advertisment
తాజా కథనాలు