Game Changer : "జరగండి జరగండి".. గేమ్ ఛేంజర్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది
డైరెక్టర్ శంకర్,మెగా పవర్ స్టార్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం గేమ్ ఛేంజర్. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 'గేమ్ ఛేంజర్' లోని ఫస్ట్ సాంగ్ "జరగండి జరగండి" లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.