Kiara Advani: హాట్ ఫోజులతో కియారా అందాల ఆరబోత.. కుర్రాళ్లు ఫిదా!

కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన వార్ 2 మూవీ నేడు థియేటర్లలో రిలీజై మిక్సిడ్ టాక్ సంపాదించుకుంది. అయితే కియారా వైట్ డ్రెస్‌లో హాట్ ఫోజుల్లో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు వైరల్ కావడంతో సూపర్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

New Update
Advertisment
తాజా కథనాలు